Huzurabad Bypoll Results 2021 : అంచనాలు తారుమారు.. ఈటలకే జై కొట్టిన ఓటర్లు..!
Huzurabad Bypoll Results 2021 : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. మండల స్థాయి టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. సంక్షేమ రాగం ఎత్తుకుని టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. మండలానికో మంత్రి.. గ్రామానికో ఎమ్మెల్యే అన్న రీతిన … Read more