Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

Nandy Sisters Naatu Naatu

Nandy Sisters Naatu Naatu : జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన నెలలు గడుస్తున్నా మూవీలోని పాటల క్రేజ్ ఇంకా తగ్గనలేదు. ఇప్పటికీ ఆర్ఆర్‌ఆర్ నాటు నాటు పాట మారుమోగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పాటలు, యాక్షన్ సీన్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇన్‌స్టా రీల్స్ చూస్తే చాలు.. ఆర్ఆర్‌ఆర్ పాటలే … Read more

Uday Kiran Vs Junior NTR : ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు పోటీ పడ్డారు.. ఎవరు నెగ్గారో తెలుసా?

Uday Kiran Vs Junior NTR : సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో అతను స్టార్ హీరో అయ్యాడు. అలాగే.. బాల్య నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా నిన్ను చూడాలని చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలతో స్టార్ హీరోగా అయ్యాడు. నందమూరి ఫ్యామిలీ … Read more

RRR Movie : ఆర్ఆర్ఆర్ స్టోరీ మొత్తం ఈ మల్లితోనే.. ఎవరీ మల్లి తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

rrr-movie-rrr-movie-story-line-start-with-malli-role-who-is-malli-what-her-background-all-details-here

RRR Movie : ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే.. ట్రిపుల్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. పాన్ ఇండియా తరహాలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ భారీగా వసూళ్లతో రికార్డులను తిరగరాస్తోంది. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్, చెర్రీల పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోలు పోరాటం చేసేది … Read more

RRR Rajamouli : రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన అల్లూరి మనవడు.. రామ్‌ గోపాల్‌ వర్మ స్పందన ఏంటో తెలుసా?

RRR Rajamouli : Alluri sitarama raju Grandson Warns SS Rajamouli on RRR Film Story

RRR Rajamouli : ఈ మధ్య కాలం లో ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. అది కొందరు కావాలని చేస్తున్నారు.. కొన్ని వివాదాలు జెన్యూన్‌ గా ఉన్నాయి. కొందరు పబ్లిసిటీ కోసం పెద్ద సినిమాలను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటూ అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబ పెద్దాయన అయిన అల్లూరి … Read more

RRR Full Journey : RRR జర్నీ… అలా మొదలై ఇలా ఎండ్‌ అయ్యింది.. పూర్తి వివరాలు ఇవే..!

RRR Full Journey : Full journey of RRR Movie Details, All you need to Know about this film

RRR Full Journey : టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 25వ తారీకు కోసం చాలా రోజులుగా తెలుగు సినిమా ప్రేమికులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఇద్దరు సూపర్ స్టార్‌ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అనడంలో ఎలాంటి … Read more

RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

RRR Movie : RRR Majority Share may take SS Rajamouli more than producer DVV danayya

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణ వ్యయం కరోనా వల్ల భారీగా పెరిగింది. ఆయినా కూడా ఖచ్చితంగా సినిమాకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి పది రూపాయల చొప్పున లాభం వెనక్కు వస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు … Read more

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున … Read more

Alia Bhatt RRR : ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కనిపించేది ఎంత సమయమో తెలుసా?

Alia Bhatt RRR : Alia Bhatt will be seen for not more than 15 minutes in RRR movie

Alia Bhatt RRR : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు కనిపించబోతున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ మరియు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో ఇద్దరి స్క్రీన్ స్పేస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. … Read more

RRR Promotions : ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌‌తో బోర్ కొట్టిస్తున్న జక్కన్న..!

RRR Promotions : RRR Tarak and Ram Charan boring audience with RRR Promotions before RRR movie release

RRR Promotions : కొన్ని పెద్ద సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాలు సరిగా చేయక పోవడం వల్ల వసూళ్లు తక్కువ వచ్చాయి అంటూ గతంలో పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు జక్కన్న సినిమా ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్ విషయంలో వింత ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో గత రెండు వారాలుగా ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ ఫొటోస్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు బోర్ ఫీల్ అవుతున్నాం అంటూ … Read more

RRR Fans : అభిమానుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది… ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మధ్య బిగ్ ఫైట్..!

rrr-fans-rrr-movie-ram-charan-and-ntr-fans-fighting

RRR Fans : ఒకవైపు తెలుగు ప్రేక్షకులు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆనందంలో ఉండగా.. మరో వైపు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ సోషల్ మీడియా లోనే కాకుండా థియేటర్ల వద్ద కూడా హడావిడి చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రామ్ చరణ్ అభిమానులు అలాగే రామ్‌ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్టీఆర్ … Read more

Join our WhatsApp Channel