RRR Movie Pre Release : ఏరియాల వారిగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇదిగో…
RRR Movie Pre Release : గత రెండు మూడు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. అమెరికాలో ఈ సినిమా హాలీవుడ్ సినిమాల వసూళ్లను కూడా బీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు రెండు మిలియన్ల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. … Read more