Hero Naga Shaurya: ఇంట్రస్టింగ్‌గా మారుతోన్న పేకాట కేసు
Hero Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నడుస్తోందని తెలుసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ కేసుకు, హీరో నాగశౌర్యకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతుండగా ఇప్పుడు అతనికి బాబాయ్ అయిన బుజ్జి, అలాగే అతని తండ్రి, కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఈ కేసుకు లింక్ … Read more