Vast Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా..? ఈ మొక్క నాటితే చాలు మీ సమస్యలన్నీ దూరం..!

plant

Vast Tips: మనదేశంలో పురాతన కాలం నుండి వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇల్లు నిర్మించుకోవడం దగ్గర నుండి ఇంట్లో వస్తువులు ఏర్పాటు చేసుకునే విధానం వరకు అన్ని వాస్తు ప్రకారం పాటిస్తారు. ఇలా ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో మొక్కలను కూడా వాస్తు ప్రకారం ఉంచుతారు. ఈ క్రమంలో మనీ ప్లాంట్, తులసి వంటి ఆదాయానికి ప్రత్యేకంగా నిలిచే … Read more

Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!

Devotional Tips : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా పవిత్రంగా భావించే వాటిలో తమలపాకులు కూడా ఒకటి. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా తప్పనిసరిగా తమలపాకులు ఉండాల్సిందే. ఇలా ప్రతి ఒక కార్యక్రమంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇకపోతే పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా సముద్ర గర్భం నుంచి ఉద్భవించాయని చెబుతారు.అందుకే తమలపాకులను సాక్షాత్తు … Read more

Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Lord Ganapathi: హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుడిని మొదటి పూజ్యుడిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినా లేదా మంచి పనులు చేస్తున్న ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా వినాయకుడికి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు వుండవని అలాగే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము. … Read more

Hero Naga Shaurya: ఇంట్రస్టింగ్‌గా మారుతోన్న పేకాట కేసు

Hero Naga Shaurya House in illegal activities case turns Interesting

Hero Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నడుస్తోందని తెలుసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ కేసుకు, హీరో నాగశౌర్యకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతుండగా ఇప్పుడు అతనికి బాబాయ్ అయిన బుజ్జి, అలాగే అతని తండ్రి, కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఈ కేసుకు లింక్ … Read more

Join our WhatsApp Channel