Pawan Kalyan : ఆ రెండు పార్టీలపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో ఇదే టాపిక్..!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రెండు పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటికీ కూడా వైసీపీతో, కాంగ్రెస్‌తో కలిసి నడిచే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. దేశంలోనే కాదు.. రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం అనేది తప్పక ఉండాలన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన కోవర్టుల కారణంగా అన్నయ్య చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని పవన్ వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే ఇప్పుడు అదే ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. ఎవరైనా తనను పార్టీలోకి రమ్మంటే … Read more