Alia Bhatt : ‘ఆర్ఆర్‌ఆర్’ టీంపై అలియా భట్ ఫైర్.. రాజమౌళి అన్‌ఫాలో.. బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ..!
Alia Bhatt : ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌పై ఒదిగిపోయింది. అయితే తనపై కొన్నిరోజులుగా వస్తున్న వార్తలపై అలియా స్పందించింది. ఆర్ఆర్ఆర్ టీంపై తాను ఆగ్రహంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఆమె ఖండించింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా ఈ అసత్య ప్రచారాన్ని క్రియేట్ చేయొద్దని కోరింది. తన అకౌంట్లో పోస్టులు తక్కువగా ఉండాలని ఉద్దేశంతోనే పోస్టులు డిలీట్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది. నా అకౌంట్లో పాత వీడియోలను డిలీట్ చేస్తున్నాను. … Read more