RRR Release : పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది దానయ్య పరిస్థితి..!

RRR Release : RRR Producer Danayya worried about RRR movie Postponed

RRR Release : టాలీవుడ్ అంటే బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అనే విధంగా ఖ్యాతి గడించింది. దీనంతటికీ కారణం ఒకే ఒకరు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. బాహుబలి తరువాత ఆయన తీసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో కనీసం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్.ఆర్.ఆర్ … Read more

RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. … Read more

RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…

Ap Movie Ticket Rates Issue: Ram gopal Varma comments on SS Rajamouli

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు … Read more

Jr NTR-Ram Charan : జూ.ఎన్టీఆర్‌పై చెర్రీ కామెంట్స్..

Ram Charan NTR : Ram Charan Interesting Comments on Jr NTR in RRR Pre Release Event

Ram Charan NTR : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుపుతున్నారు. తమిళ ఆడియన్స్ కోసం ఈ ఈవెంటు ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!

RRR Movie Fever :SS Rajamouli Experiment Goes Wrong Fans make disappointed

RRR Natu Natu Song : టాలీవుడ్ మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ RRR అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజయిన ఈ చిత్ర సాంగ్స్ ప్రమోషన్ వీడియోలు సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమాను ఇప్పటి వరకు ప్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు … Read more

Rajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే… అందుకోసం ఓ ప్రాజెక్టును వదులుకున్న జక్కన్న..

Rajamouli Movie Mahesh Babu

Rajamouli Movie Mahesh Babu : టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది రాజమౌళి డైరెక్షన్‌లో వస్తుంది. వచ్చ సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఈ మూవీలోని ఇద్దరు హీరోలు ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ను పాన్ ఇండియా … Read more

Join our WhatsApp Channel