Badvel ByPoll Results : బద్వేలు ఉపఎన్నికలో సీఎం జగన్ రికార్డు బ్రేక్.. షాక్‌లో వైసీపీ అభిమానులు!
Badvel ByPoll Results : దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఈనెల 30న ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం వాటి ఫలితాలు వెలువడ్డాయి. అయితే, బద్వేలు ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధ అత్యధిక మెజార్టీతో గెలిచి కొత్త చరిత్రను సృష్టించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాశారు. ఇంతకు ఎంటీ ఆ రికార్డు అనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి.. బద్వేలు ఉపఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. … Read more