Brahmaji Hot Comments : చిరుపై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్.. సోషల్ మీడియాలో రచ్చ…

Brahmaji Hot Comments, Megastar Chiranjeevi, Tollywood Movie, Yodha Life Diagnostic Center, Actor Brahmaji

Brahmaji Hot Comments : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎంతో స్పెషల్.. తనను ఎవరైనా సాయం అడిగితే చేయకుండా ఉండరు. అలాంటిది ఆయన స్వయంగా సాయం చేయాలని ఎదుటి వారికి కోరితే వారు చేయకుండా ఉంటారా? తప్పనిసరిగా చేస్తారు. ఇలాంటి సిచ్చుయేషన్ బుధవారం ఎదురైంది. యోధా లైఫ్ డయగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించే కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ టైంలో చిరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని … Read more

Bigg Boss 5 Telugu : బిగ్‌బాగ్ హౌస్‌లో సన్నీ ఎర్రి పుష్ఫమట.. మళ్లీ దెబ్బకొట్టిన రవి..!

Bigg Boss 5 Telugu : Anchor Ravi Shocking Comments on Sunny in Bigg Boss Telugu Season 5

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌస్ లో కంటస్టెంట్ సన్నీ.. ఏ టాస్క్ చేసిన కెప్టెన్‌తో గొడవకు దిగుతూనే ఉంటున్నాడు. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. అయితే హౌస్‌లో సన్నీ పేరు చెబితే రవికి పడటం లేదు. టీషర్ట్ సరిగ్గా వేసుకోవాలనే రూల్‌ను టాస్క్ మధ్యలో తీసుకొచ్చి సన్నీ వేసుకున్న షర్టులను డిస్‌క్వాలిఫై చేశాడు రవి. దీంతో టాస్క్‌లో మానస్ చేసితో సన్నీ ఓటమిపాలయ్యాడు. రూల్స్ ముందే చెప్పాలంటూ రవిపై ఫైర్ … Read more

Karthika Pournami 2021 : కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీకంతా మంచే జరుగుతుంది.. శుభ ఫలితాలొస్తాయట..

Karthika Pournami most Auspicious Day for Puja Vidhanam

Karthika Pournami 2021 : దేశంలో హిందూ మత విశ్వాసాలను బలంగా నమ్మేవారు చాలా మందే ఉంటారు. వీరంతా హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టం ఉంది. ఈ రోజున ఆ పరమేశ్వరుడు ‘త్రిపురాసురుడు’ అనే రాక్షసుడిని సంహరించాడని ప్రసిద్ధి. దాంతో పాటే కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో భూమిపై అడుగుపెట్టాడని కొందరు పండితులు చెబుతుంటారు. … Read more

Monal Gajjar : యానీ మాస్టర్‌ బిగ్‌బాస్ లోకి వచ్చింది అందుకేనట.. మోనాల్ షాకింగ్ కామెంట్స్..!

Bigg Boss Fame Monal Gajjar Shocking Comments on Anee Master in Bigg Boss 5 Telugu

Monal Gajjar : బిగ్ బాస్ గత సీజన్‌లో తన అందంతో ఆడియన్స్ ను కట్టిపడేసిన మోనాల్ గజ్జర్.. ప్రస్తుతం యానీ మాస్టర్ విషయంలో స్పందించి పలు కామెంట్స్ చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో యానీ మాస్టర్ సైతం హౌస్ కంటస్టెంట్. అయితే కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ రౌండ్స్‌లో చాలా మంది ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే తాజాగా యానీ … Read more

Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే హాట్ కామెంట్స్.. అందుకోసం ఇండస్ట్రీకి రాలేదట..!

Actress Radhika Apte Hot Comments Again 

Radhika Apte : ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ధోని, లెజెండ్, లయన్ వంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు సాధించుకుంది. బాలీవుడ్ లోనూ బోల్డ్ రోల్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ… తాజాగా హాలీవుడ్ మూవీస్ లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఆమె రీసెంట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన … Read more

Amit Shah : ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్న అమిత్ షా.. టీడీపీకి షాక్

Amit Shah promises for Kammas in Andhra Pradesh

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మొన్న ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు తాను ఏపీ బీజేపీ గురించి ఆరా తీశారు. బీజేపీ పార్టీ ఒకప్పుడు హిందుత్వ ఎజెండాను పట్టుకుని ఉండేది. కానీ ఇప్పుడు ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రంలో ఉన్న సెంటిమెంటు రాజకీయాలు చేస్తూ దూసుకుపోవాలని చూస్తోంది. అలా ఏపీ బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలతో పాటు … Read more

Kalvakuntla Kavitha : కవితకు పదవి కోసం కేసీఆర్ భారీ ప్లాన్.. అందుకే ఎమ్మెల్సీగా బండ?

CM KCR Big Planing for Kavitha's Post ahead of MP elections

Kalvakuntla Kavitha : ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందులో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ పేరు ఉండటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు ఎంపీ పదవి ముగిసేందుకు ఇంకా మూడేండ్లు అవకాశముంది. అయినా ఆయనను ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎందుకు ఎంపిక చేశారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే కల్వకుంట్ల కవిత కోసమే సీఎం కేసీఆర్ ఇలా చేశారని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన కవితకు మొన్నటి … Read more

Bigg Boss 5 Telugu : సిరిపై ఫైర్ అయిన షణ్ను.. బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసిన సిరి..! 

Bigg Boss 5 Telugu : Shanmukh Jaswanth Fires on Siri Hanmanth in Bigg Boss 5 Telugu Show

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఎపిసోడ్ 11వ వారంలోకి ప్రవేశించింది. రసవత్తరంగా షో రన్ అవుతూ ఉంది. జెస్సీ అనారోగ్యంతో అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో ఎవరో ఒకరు నామినేషన్స్ లో ఉన్న వారు సేవ్ అయ్యారు. బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఈ డ్రామా బెస్ట్ అయిన సిరి, షణ్ను మధ్య జరిగింది. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని బిగ్ బాస్ హౌజ్ లో … Read more

Madhavi Latha : బిగ్‌బాస్‌ని బ్యాన్ చేయాలి.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..! 

Actress-Madhavi-Latha-Shock

Madhavi Latha : టాలీవుడ్ నటి మాధవీలత మరోసారి బిగ్ బాస్ షోను ఏకిపారేసింది. ఆ షోలో అనాగరిక పద్ధతులు ఉన్నాయని పేర్కొంది. పాత రోజుల్లో గ్రామాల్లో ఉన్న విధంగా ఇప్పుడు ఇక్కడ అనేకం జరుగుతున్నాయని ఏకిపారేసింది. చివరికి హోస్ట్ నాగ్ ను కూడా చెడా మడా కడిగిపారేసింది. తనకే హోస్ట్ గా అవకాశం వస్తే ఈ బిగ్ బాస్ షోను రోస్ట్ చేస్తానని చెప్పింది. బిగ్ బాస్ షోలో జరిగిన అనాగరిక చర్య తన దృష్టికి … Read more

Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

If Revanth Reddy Contested as CM Candidate from Congress, Who BJP CM Candidate?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది … Read more