Monal Gajjar : యానీ మాస్టర్ బిగ్‌బాస్ లోకి వచ్చింది అందుకేనట.. మోనాల్ షాకింగ్ కామెంట్స్..!
Monal Gajjar : బిగ్ బాస్ గత సీజన్లో తన అందంతో ఆడియన్స్ ను కట్టిపడేసిన మోనాల్ గజ్జర్.. ప్రస్తుతం యానీ మాస్టర్ విషయంలో స్పందించి పలు కామెంట్స్ చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో యానీ మాస్టర్ సైతం హౌస్ కంటస్టెంట్. అయితే కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ రౌండ్స్‌లో చాలా మంది ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే తాజాగా యానీ … Read more