Bigg Boss 5 Telugu : సిరిపై ఫైర్ అయిన షణ్ను.. బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసిన సిరి..!
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఎపిసోడ్ 11వ వారంలోకి ప్రవేశించింది. రసవత్తరంగా షో రన్ అవుతూ ఉంది. జెస్సీ అనారోగ్యంతో అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో ఎవరో ఒకరు నామినేషన్స్ లో ఉన్న వారు సేవ్ అయ్యారు. బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఈ డ్రామా బెస్ట్ అయిన సిరి, షణ్ను మధ్య జరిగింది. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని బిగ్ బాస్ హౌజ్ లో … Read more