Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు.. ఎందుకంటే ? 

Shiva Linga Puja Niyamas

Shiva Linga Puja Niyamas : దేవుళ్ల‌కే దేవుడు ఆ ప‌ర‌మ‌శివుడు. మ‌హేశ్వ‌రుడు, శంక‌రుడు, నీల‌కంఠేశ్వ‌రుడు, అర్ధ‌నారీశ్వ‌రుడు అని శివుడిని కొలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా ప‌లుకుతాడు. అందుకే ఆయ‌న‌ను బోలా శంక‌రుడు అంటాము. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దు అనేది నానుడి. అంటే ఆ ప‌ర‌మ శివుడికి తెలికుండా ఏం జ‌ర‌గ‌దు. అంత‌టి గొప్ప దేవుడు ఆ ఈశ్వ‌రుడు. ఆడంభ‌రాలకు దూరం.  శ్మ‌శానంలో బూడిదే ఆయ‌న‌కు అలంక‌ర‌ణ వ‌స్తువు. శివుడి విగ్ర‌హం ఏ గుళ్లోనూ క‌నిపించదు. … Read more

Karthika Pournami 2021 : కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీకంతా మంచే జరుగుతుంది.. శుభ ఫలితాలొస్తాయట..

Karthika Pournami most Auspicious Day for Puja Vidhanam

Karthika Pournami 2021 : దేశంలో హిందూ మత విశ్వాసాలను బలంగా నమ్మేవారు చాలా మందే ఉంటారు. వీరంతా హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టం ఉంది. ఈ రోజున ఆ పరమేశ్వరుడు ‘త్రిపురాసురుడు’ అనే రాక్షసుడిని సంహరించాడని ప్రసిద్ధి. దాంతో పాటే కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో భూమిపై అడుగుపెట్టాడని కొందరు పండితులు చెబుతుంటారు. … Read more

Join our WhatsApp Channel