MAA Elections 2021 Results : రామరావణ యుద్ధంలా ఉందన్న మోహన్ బాబు
MAA Elections 2021 Results : తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఎన్నికలు రావరావణ యుద్ధంలా తలపిస్తందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. విష్ణు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ఆయన ఆకాంక్షించారు. మా సభ్యుల ఆశీస్సులు విష్ణుకు ఉన్నాయన్నారు. 883 మంది సభ్యుల బలమే నా బలమని చెప్పారు. మరోవైపు ఓటేసేందుకు ఢిల్లీ నుంచి నటి జయప్రద వచ్చారు. ఈ … Read more