Louis Park Ad : భారీ సెట్టింగ్స్‌లో ‘లూయిస్ పార్క్’ యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న యాంకర్ రవి, రాకింగ్ రాకేష్
కమర్షియల్ యాడ్స్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. భారతదేశంలో తొలిసారిగా ఏపీ తెలంగాణలో లాంచ్ కానున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ “లూయిస్ పార్క్”. Louis Park Ad : గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి గొప్ప బ్రాండ్ “లూయిస్ పార్క్”. ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి … Read more