Louis Park Ad : భారీ సెట్టింగ్స్‌లో ‘లూయిస్ పార్క్’ యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న యాంకర్ రవి, రాకింగ్ రాకేష్

  • కమర్షియల్ యాడ్స్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్..
  • భారతదేశంలో తొలిసారిగా ఏపీ తెలంగాణలో లాంచ్ కానున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ “లూయిస్ పార్క్”.

Louis Park Ad : గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి గొప్ప బ్రాండ్ “లూయిస్ పార్క్”. ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది.

anchor-ravi-jabardasth-rocking-rakesh-louis-park-ad-viral-on-social-media
anchor-ravi-jabardasth-rocking-rakesh-louis-park-ad-viral-on-social-media

ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు.ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ గారు డైరెక్ట్ చేశారు.

అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ గారు కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ “లూయిస్ పార్క్” బ్రాండ్ ను ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం.

Advertisement

Read Also : Love Movie Review : లవ్ మూవీ రివ్యూ.. గుండెకు హత్తుకునే ప్రేమ..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel