Bigg Boss 5 Telugu : నేను ఆ టైంలో అక్కడుంటే ‘సిరి’ చెంప పగులగొట్టేవాడిని.. జెస్సీ సంచలన కామెంట్స్!
Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్-5 బుల్లితెర గేమ్ షో ఎంతో ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. అందులోని కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఈ షోలో లవ్, బ్రేకప్స్, రొమాన్స్, గొడవలు, ఏడుపులు ఇవన్నీ బిగ్‌బాస్ ప్లాన్ ప్రకారమే నడుస్తుంటాయి. అయితే, ఈ సీజన్‌లో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ అండ్ సిరి మధ్య మునుపెన్నడూ లేని విధంగా ఓవర్ రొమాన్స్, హగ్స్ అండ్ కిస్సింగ్ సీన్స్‌ను బిగ్ బాస్ బాగా … Read more