Revanth Reddy : వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వేర్వేరు.. వాళ్లొక్కటి కాదు!

TPCC Chief revanth reddy comments on komati reddy rajagopal reddy

Revanth reddy : తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యుడని, వెంకట్ రెడ్డి వేరు, రాజ గోపాల్ రెడ్డి వేరంటూ వ్యాఖ్యానించారు. తాను రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు వెంటక్ రెడ్డి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందునే ఆయన అపార్థం చేస్కున్నట్లు వివరించారు. రాజగోపాల్ రెడ్డిని సొంత … Read more

RGV Tweet on revanth reddy: రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆర్జీవీ ట్వీట్..!

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పొగుడుతూ.. ట్విట్టర్ ద్వారా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ… ఆకాశానికెత్తేశారు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరు భావాలు, నేపథ్యాలు వేరు అయినప్పటికీ.. ఆర్జీవీ రేవంత్ రెడ్డిపై … Read more

Revanth Reddy : మరో 40 సీట్లు చాలు.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు..

Revanth Reddy

Revanth Reddy : ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కొన ఊపిరితో ఉందని చెప్పొచ్చు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి పార్టీలో నూతన ఉత్తేజం కనబడుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత రేవంత్ … Read more

Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?

Revanth Reddy New Plan to come Power Congress Party in Telangana State

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకుగాను ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి … Read more

Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

If Revanth Reddy Contested as CM Candidate from Congress, Who BJP CM Candidate?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది … Read more

Join our WhatsApp Channel