Bigg Boss 5 Telugu : బిగ్‌బాగ్ హౌస్‌లో సన్నీ ఎర్రి పుష్ఫమట.. మళ్లీ దెబ్బకొట్టిన రవి..!
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌస్ లో కంటస్టెంట్ సన్నీ.. ఏ టాస్క్ చేసిన కెప్టెన్‌తో గొడవకు దిగుతూనే ఉంటున్నాడు. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. అయితే హౌస్‌లో సన్నీ పేరు చెబితే రవికి పడటం లేదు. టీషర్ట్ సరిగ్గా వేసుకోవాలనే రూల్‌ను టాస్క్ మధ్యలో తీసుకొచ్చి సన్నీ వేసుకున్న షర్టులను డిస్‌క్వాలిఫై చేశాడు రవి. దీంతో టాస్క్‌లో మానస్ చేసితో సన్నీ ఓటమిపాలయ్యాడు. రూల్స్ ముందే చెప్పాలంటూ రవిపై ఫైర్ … Read more