Kalvakuntla Kavitha : కవితకు పదవి కోసం కేసీఆర్ భారీ ప్లాన్.. అందుకే ఎమ్మెల్సీగా బండ?
Kalvakuntla Kavitha : ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందులో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ పేరు ఉండటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు ఎంపీ పదవి ముగిసేందుకు ఇంకా మూడేండ్లు అవకాశముంది. అయినా ఆయనను ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎందుకు ఎంపిక చేశారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే కల్వకుంట్ల కవిత కోసమే సీఎం కేసీఆర్ ఇలా చేశారని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన కవితకు మొన్నటి … Read more