TRS-BJP : టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాల్లో బలైపోతుంది ఎవరు..?

TRS BJP : Who being made scapegoat in Politics

TRS-BJP : ఏ పార్టీ అయిన రాజకీయ లబ్ధికోసమే పనిచేస్తుంది. అధికారంలో ఉన్న వారు దానిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే. అధికారంలో లేని పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీటన్నింటిలో పెద్ద లీడర్లు బాగానే ఉన్న చివరికి బలవుతున్నది మాత్రం కార్యకర్తలే. ప్రస్తుతం తెలంగాణ లోని పరిస్థితులు వీటికి అద్దం పడుతున్నాయి. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని తప్పు పట్టడం, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు … Read more

Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

If Revanth Reddy Contested as CM Candidate from Congress, Who BJP CM Candidate?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది … Read more

KTR Next CM : సీ స‌ర్వే ఎఫెక్ట్.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం?

KTR-Next-CM-C-Voter-Survey

KTR Next CM : తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌నలో కీలక పాత్ర పోషించారు సీఎం కేసీఆర్‌. రాజ‌కీయంగా ఆయ‌నపై ఎన్ని విమర్శ‌లు ఉన్నా.. తెలంగాణ విష‌యంలో మాత్రం ఆయ‌న ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. ఈ విష‌యాన్ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు కూడా ఒప్పుకుంటారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ అనంత‌రం మొద‌టి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు కేసీఆర్‌. వ‌చ్చి రాగానే కొన్ని సంచ‌న‌ల నిర్ణ‌యాలు, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూప క‌ల్ప‌న వంటి ప‌న‌లు చేశారు. … Read more

Join our WhatsApp Channel