Whatsapp : ఆ విషయంలో యూజర్లకు షాక్ ఇవ్వనున్న వాట్సాప్…

whatsapp-taking-shocking-decision-about-storage-and-backup

Whatsapp : ప్రస్తుతం నేటి కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ వాట్సాప్ గురించి తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసేందుకు గూగుల్‌ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్‌ స్టోరేజ్‌ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్‌ మరో ఎత్తుగడతో వాట్సాప్‌ యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు … Read more

Technology News : ఇకపై అన్నింటికీ ఒకే కార్డ్…! కేంద్రం ప్లాన్ రెడీ..

Technology News : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ వంటివి వారి జీవితల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ పనులు చేసుకోవాలన్నా ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. ప్రభుత్వ పథకాల నుంచి చిన్న చిన్న పనులకు తప్పనిసరి కావాల్సిందే. ఇక ఆధార్‌, పాన్‌ కార్డులు బ్యాంకుకు సంబంధించి పనుల నుంచి చిన్నపాటి పనులకు తప్పనిసరి కావాల్సిందే. కొన్ని పనులు కావాలంటే ఇందులో ఆధార్‌తో పాటు ఏదైనా డాక్యుమెంట్‌ తప్పనిసరి అవుతుంది. … Read more

Technology News : ఇకపై లొకేషన్ కనిపెట్టడం మరింత ఈజీ… కొత్త ఫీచర్స్ తో గూగుల్ మ్యాప్స్

Technology News : మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం మనకు అన్నీ సులభంగా దొరుకుతున్నాయి. మ‌న‌కు తెలియ‌ని ప్ర‌దేశంలో అడ్ర‌స్‌ ను వెత‌క‌డం కోసం గ‌తంలో చాలా పాట్లు ప‌డేవాళ్లం. అయితే టెక్నాల‌జీ అందుబాటు లోకి రావ‌డం, గూగుల్ మ్యాప్స్ వంటి వ‌ర్చువ‌ల్ మ్యాప్ మ‌న ఫోన్‌లో ఉండ‌టంతో ఈ సమస్యలు దూరమయ్యాయి. ఇంటర్నెట్ సాయంతో క్షణాల్లోనే మ‌న‌కు కావ‌ల్సిన ప్ర‌దేశాల వివ‌రాల‌ను తెలుసుకుంటున్నాం. ఈ సేవలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది … Read more

Tech Tips : మీ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ ప్రాబ్లం ఉందా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

important-tips-to-increase-smart-phone-battery

Tech Tips : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ లను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. కానీ కొత్తగా అందుబాటులోకి వస్తున్న కొత్త ఫీచర్లు కారణంగా ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుంది. కొత్త ప్రాసెసర్, ప్రకాశవంతమైన స్క్రీన్ డిస్ప్లే, వేగవంతమైన ఇంటర్నెట్ ఫోన్ బ్యాటరీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఫోన్ బ్యాటరీ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని పరిష్కరించవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ పవర్ ని సేవ్ … Read more

5G Jio Phone : బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో… అతి తక్కువ ధరలో 5జీ ఫోన్ ?

5G Jio Phone : ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నారు. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. 2022 ఏడాది నుంచే 5జీ విప్లవానికి జియో నాంది పలకనుంది. 5జీ టెక్నాలజీ విస్తరణలో రిలయన్స్ జియో ముందుడగు వేసింది. అందులో భాగంగానే అత్యంత చౌకైన ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే తక్కువ ధరకే … Read more

WhatsApp : వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు గుడ్‌న్యూస్‌… అది ఏంటంటే ?

whatsapp-new-features-regarding-group-admin

WhatsApp : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాట్సాప్‌ గురించి తెలియని వారుండరు. అలానే వాట్సాప్ గ్రూప్‌లో మీరు అడ్మిన్స్‌గా ఉన్నారా అయితే మీకో గుడ్‌న్యూస్‌. వాట్సాప్‌ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్‌ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం… వాట్సాప్‌ గ్రూప్‌లోని సదరు యూజర్‌ షేర్‌ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తోందని వెల్లడించింది. ఇలాంటి మోడరేషన్‌ పీచర్‌ టెలిగ్రాం … Read more

Technology News : బ్రౌజింగ్‌ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్‌… ఏంటంటే ?

Technology News : బ్రౌజింగ్‌ చేసే విషయంలో గూగుల్‌ 18 ఏళ్ళు నిండిన వారికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్‌ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్‌ టార్గెటింగ్‌ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది గూగుల్‌. … Read more

Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!

lenovo-company-launching-new-mobile-with-22-gb-ram

Lenovo Mobile : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్‌ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లెనోవో Legion Y90 Gaming గేమింగ్ స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం లేకపోలేదని స్మార్ట్‌ఫోన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్‌ఫుల్‌ RAM..ఏకంగా 22GB..! లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ … Read more

Google Drive : యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు మరో ముందడుగు వేసిన గూగుల్ డ్రైవ్‌… ఆ కొత్త ఫీచ‌ర్ ఏంటంటే ?

Google Drive : మారుతున్న కాలానుగుణంగా ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌ లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విష‌యంలో ఎలాంటి భారం ప‌డ‌ద‌నేది ఒక కార‌ణ‌మైతే సుల‌భంగా యాక్సెస్ చేసుకోవ‌చ్చనే మ‌రో కార‌ణంతో వీటి వినియోగం పెరిగింది. ఈ క్ర‌మంలో అందుబాటులోకి వ‌చ్చిందే ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ … Read more

Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

Whatsapp New Features : ప్రస్తుతం నేటి సమాజంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. నవంబర్ 2021 నుంచి వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది అని తెలుస్తుంది. గతంలో ఇది వాట్సాప్ కి ఒక విధంగా అతిపెద్ద … Read more