Technology News : ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు చేస్తున్నారా… అయితే ఈ జాగ్రతలు పాటించాల్సిందే !

technology-news-about-tips-for-online-transactions

Technology News : టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ… మోసాలు కూడా పెరిగిపోయాయి. మీరు కనుక గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా ? అయితే చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. ఇలాంటి […]

Technology News : బ్రౌజింగ్‌ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్‌… ఏంటంటే ?

Technology News : బ్రౌజింగ్‌ చేసే విషయంలో గూగుల్‌ 18 ఏళ్ళు నిండిన వారికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్‌ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్‌ టార్గెటింగ్‌ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది గూగుల్‌. […]