WhatsApp : వాట్సాప్ నయా ఫీచర్.. ఇక నోటిఫికేషన్ బార్‌లో పేరుతో పాటు ఫొటో..

whatsapp12

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ్ చేయని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కంపల్సరీగా వాట్సాప్ ను యూజ్ చేస్తుంటారు. తమ నిత్య జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగమైందని చెప్పొచ్చు. అంతలా పాపులర్ అయిన వాట్సాప్ తన కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంది. తాజాగా ఎవరూ ఊహించని నయా ఫీచర్ తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా … Read more

WhatsApp Admin : ఈ సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు తిరుగు లేని అధికారం..

whatspp

WhatsApp Admin : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతీ ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఈ యాప్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందని చాలా మంది అంటుంటారు కూడా. కాగా, వాట్సాప్ తన యూజర్స్ కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది. అయితే, ఈ ఫీచర్‌ను వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే.. వాట్సాప్ ఏటా తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా … Read more

Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్స్.. ఇక వాట్సాప్‌ వదిలేస్తారు..!  

Telegram New Features : Telegram New Features More better than Whatsapp Features

Telegram New Features : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. మెసేజింగ్ యాప్స్‌లో నెంబర్ వన్ వాట్సాపే అని అందరూ భావిస్తుంటారు. కాగా, అందులో లేని ఫీచర్స్‌ను  టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఐ మెసేజ్ స్టైల్ రియాక్షన్ టూల్ ద్వారా టెక్స్ట్ లోని పార్ట్స్‌ను దాచడానికి చమత్కార స్పాయిలర్ ఫీచర్స్ అందిస్తుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ  సహాయకరమైన … Read more

WhatsApp Tricks : మీ ఫోన్లో నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు ఇలా..!

whatsapp-tricks-whatsapp-message-can-send-to-anyone-without-saving-in-contact-list-of-your-phone

WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ ఫోన్లో ఇతరుల వాట్సాప్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయొచ్చు తెలుసా? ఇందుకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోనే నేరుగా నెంబర్ సేవ్ చేయకుండా సులభంగా పంపుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ లేదా ఫొటో లేదా వీడియోను పంపాలంటే తప్పనిసరిగా ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు … Read more

Andorid Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 4 విషయాల్లో జర జాగ్రత్త!

Andorid Users Alert : andorid-smartphone-users-never-do-these-mistakes-ever-be-alert

Andorid Users Alert : ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఈ నాలుగు విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే చిక్కుల్లో పడతారు.. పొరపాటున కూడా ఈ తప్పులు అసలే చేయొద్దు.. చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు తమకు తెలియకుండానే ఈ తప్పులు చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆ తప్పులు అంటారా? దాదాపు అందరూ చేసే కామన్ మిస్టేక్స్… మీ ఫోన్ సెక్యూరిటీ కోసం మీరు చేస్తున్న వాటిలో ఇవే కామన్ తప్పులుగా చెప్పొచ్చు.. అవేంటో ఓసారి … Read more

Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!

Whatsapp Profile Hide Trick Whatsapp Profile Name Can Invisible to Others with This Trick

Whatsapp Profile Hide Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. వాట్సాప్ కొత్ అప్ డేట్ తీసుకోస్తోంది. అయితే ఎన్ని అప్ డేట్స్ వచ్చినా వాట్సాప్ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. వాట్సాప్ లో చాలామంది యూజర్లు ప్రైవసీ కోరుకుంటారు.. తమ గురించి అవతలి యూజర్ కు తెలియకుండా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి యూజర్లు … Read more

Samsung Galaxy S21: ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రూ. 10వేల క్యాష్‌బ్యాక్

samsung-galaxy-1

Samsung Galaxy S21 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అన్ని ధరల కేటగిరీలలో స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూ, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పుడు భారతదేశంలోని తన వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. Samsung Galaxy S21 సిరీస్‌లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారికి కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్‌లు Samsung ప్రత్యేక స్టోర్‌లు, Samsung.com, ఇ-కామర్స్ పోర్టల్‌లు మరియు ప్రధాన రిటైల్ స్టోర్‌లలో … Read more

Join our WhatsApp Channel