WhatsApp Services : వాట్సాప్ ఈజ్ బ్యాక్.. ఫిక్స్ చేసిన వాట్సాప్.. మీ ఫోన్లలో చెక్ చేసుకోండి..!

WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed

WhatsApp Services : ప్రపంచ్యవాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు (Whatsapp Services) తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల వాట్సాప్ యాప్ డౌన్ అయింది. వాట్సాప్ అంతరాయం సమయంలో యూజర్లు తమ మెసేజ్‌లను పంపలేరు. WhatsApp ఆడియో, వీడియో కాల్‌ల వంటి సర్వీసులను ఉపయోగించలేరు. వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్‌లో సమస్యలను నివేదించడం ప్రారంభించిన వెంటనే.. మెటా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాట్సాప్ సర్వీసులు త్వరలో … Read more

Whatsapp Tips : డేటాను, బ్యాటరీని కాపాడుకునే అద్బుతమైన టిప్స్, ఏం చేయాలంటే?

Whatsapp Tips : చాలా మంది ఫోన్లలో తరచుగా డాటా బ్యాలెన్స్ అయిపోవడం, లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం జరుగుతుంది. వీటన్నిటికి కారణం.. ఎక్కవగా ఫోన్ వాడటం.. అందులోనూ వాడే బ్రౌజర్లు, వీడియో స్ట్రీమింగ్, మెసేజింగ్ యాప్స్ వంటి బ్యాక్ గ్రౌండ్ లోనే డేటాను వాడుకుంటాయి వీటిని అసలు వాడకపోయినా అవి మాత్రం తమ పనిని తాము చేస్కుంటూ.. నెట్ బ్యాలెన్స్ తో పాటు ఛార్జింగ్ కూడా అయిపోయేలా చేస్తుంటాయి. ప్రముఖ మెసేజిగ్ కంపెనీ వాట్సాప్ కూడా … Read more

Whatsapp Hack : ఇలా చేస్తే మీ వాట్సాప్​ ను ఎవరూ హ్యాక్​ చేయలేరు..!

whatsapp

Whatsapp Hack : ప్రముఖ సామాజిక మాధ్యమైన వాట్సాప్​ … స్మార్ట్ ఫోన్​ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. దాదాపు అన్నీ ఫోన్లు కూడా వాట్సాప్ ను బై డీఫాల్ట్​ గానే ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపయోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉపయోగించే వాట్సాప్ అనేది కచ్చితంగా సేఫ్ గానే ఉందా? లేదా అనే దానిపై ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాట్సాప్ సేఫ్ గా ఉందో లేదో తెలుసు … Read more

Whatsapp New Feature : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ పొడిగించే అవకాశం… ఎంతసేపటికి అంటే ?

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

Whatsapp New Feature : ప్రస్తుత కాలంలోని ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగిస్తున్న యాప్ అంటే వాట్సాప్ అనే చెబుతారు. కాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ కొత్త అప్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తోంది. అందులో వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ఒకటి. ఇప్పుడు ఈ ఫీచర్ టైమ్ లిమిట్ పొడిగించాలని వాట్సాప్ భావిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కాల పరిమితిని … Read more

WhatsApp : వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు గుడ్‌న్యూస్‌… అది ఏంటంటే ?

whatsapp-new-features-regarding-group-admin

WhatsApp : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాట్సాప్‌ గురించి తెలియని వారుండరు. అలానే వాట్సాప్ గ్రూప్‌లో మీరు అడ్మిన్స్‌గా ఉన్నారా అయితే మీకో గుడ్‌న్యూస్‌. వాట్సాప్‌ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్‌ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం… వాట్సాప్‌ గ్రూప్‌లోని సదరు యూజర్‌ షేర్‌ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తోందని వెల్లడించింది. ఇలాంటి మోడరేషన్‌ పీచర్‌ టెలిగ్రాం … Read more

Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

Whatsapp New Features : ప్రస్తుతం నేటి సమాజంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. నవంబర్ 2021 నుంచి వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది అని తెలుస్తుంది. గతంలో ఇది వాట్సాప్ కి ఒక విధంగా అతిపెద్ద … Read more

WhatsApp Admin : ఈ సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు తిరుగు లేని అధికారం..

whatspp

WhatsApp Admin : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతీ ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఈ యాప్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందని చాలా మంది అంటుంటారు కూడా. కాగా, వాట్సాప్ తన యూజర్స్ కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది. అయితే, ఈ ఫీచర్‌ను వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే.. వాట్సాప్ ఏటా తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా … Read more

Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్స్.. ఇక వాట్సాప్‌ వదిలేస్తారు..!  

Telegram New Features : Telegram New Features More better than Whatsapp Features

Telegram New Features : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. మెసేజింగ్ యాప్స్‌లో నెంబర్ వన్ వాట్సాపే అని అందరూ భావిస్తుంటారు. కాగా, అందులో లేని ఫీచర్స్‌ను  టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఐ మెసేజ్ స్టైల్ రియాక్షన్ టూల్ ద్వారా టెక్స్ట్ లోని పార్ట్స్‌ను దాచడానికి చమత్కార స్పాయిలర్ ఫీచర్స్ అందిస్తుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ  సహాయకరమైన … Read more

Join our WhatsApp Channel