WHATSAPP NEW FEATURE: వాట్సాప్ లో మూడు టిక్కులు ఆప్షన్..!
WHATSAPP NEW FEATURE: త్వరలోనే ప్రముఖ సామాజిక మాధ్యమం అయన వాట్సాప్ లో మూడు టిక్కులు సదుపాయం రానుందనే వార్త ఓ రేంజ్ లోవైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెటింట్లో బాగా కనిపిస్తున్నాయి. మనం మెసేజ్ పంపిన వ్యక్తి మన మెసేజ్లను కానీ, ప్రైవేట్ వీడియోలను కానీ, ఇతర ఫొటోలను స్క్రీన్ షాట్ తీస్తే ఈ మూడో టిక్ మనకు చెప్పేస్తుందని అనే న్యూస్ బాగా వినిపిస్తుంది. దీనిని వాట్సాప్ ప్రస్తుతం … Read more