Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!
Whatsapp Profile Hide Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. వాట్సాప్ కొత్ అప్ డేట్ తీసుకోస్తోంది. అయితే ఎన్ని అప్ డేట్స్ వచ్చినా వాట్సాప్ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. వాట్సాప్ లో చాలామంది యూజర్లు ప్రైవసీ కోరుకుంటారు.. తమ గురించి అవతలి యూజర్ కు తెలియకుండా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి యూజర్లు … Read more