WhatsApp Tricks : మీ ఫోన్లో నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు ఇలా..!
WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ ఫోన్లో ఇతరుల వాట్సాప్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయొచ్చు తెలుసా? ఇందుకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోనే నేరుగా నెంబర్ సేవ్ చేయకుండా సులభంగా పంపుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ లేదా ఫొటో లేదా వీడియోను పంపాలంటే తప్పనిసరిగా ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు … Read more