WhatsApp : వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్‌న్యూస్… అది ఏంటంటే ?
WhatsApp : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాట్సాప్ గురించి తెలియని వారుండరు. అలానే వాట్సాప్ గ్రూప్‌లో మీరు అడ్మిన్స్‌గా ఉన్నారా అయితే మీకో గుడ్‌న్యూస్. వాట్సాప్ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం… వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని వెల్లడించింది. ఇలాంటి మోడరేషన్ పీచర్ టెలిగ్రాం … Read more