Free Wi-Fi Data : డాటా అయిపోయిందా.? అయితే ఫ్రీ వైఫైని ఇలా ఉపయోగించుకోండి..!

ఈ రోజుల్లో చాలా పనులు ఆన్‌లైన్‌లో మోడ్ ని ప్రారంభించాయి, దీనికి ఇంటర్నెట్ అవసరం. అయితే ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడి మొబైల్‌లో ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉంటుంది.కొన్నిసార్లు డేటా సేవ్ చేయడానికి లేదా డాటా అయిపోతే ఉచిత వై-ఫై (Wi-Fi) కోసం చూస్తుంటారు. అయితే ఇప్పుడు చాలా బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చాలా రైల్వే … Read more

Jio New Offer : జియో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.. కేవలం 899 రూపాయలకే ఇన్ని రోజుల వాలిడిటీనా.?

jio-has-announced-the-latest-offer-how-many-days-validity-for-just-rs-899

Jio New Offer : రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 899 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ప్లాన్ కేవలం జియోఫోన్ వాడుతున్న యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. మీరు కనుక జియోఫోన్ యూజర్ అయితే, మీకు నెల నెల రీఛార్జ్ చేసే పనిలేకుండా ఈ ప్లాన్ తో 336 … Read more

Phone Storage Full : మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్లయ్యిందా.? అయితే ఇలా చేయడం బెస్ట్..!

is-your-phone-storage-full-but-it-is-best-to-do-so

Phone Storage Full : కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి క్షణాన్ని మధుర స్మృతులుగా మార్చుకోవాలనుకుంటాం. అందుకోసం అక్కడి దృశ్యాలను ఫొటోలు తీస్తుంటాం. కొన్నిసార్లు మొబైల్‌లో ఫొటో తీసుకునే సమయానికి స్టోరేజ్‌ ఫుల్ అనే సందేశం కనిపిస్తుంది. స్టోరేజ్‌ పరిమితి ఎంబీల నుంచి జీబీలకు మారినా.. చాలా మంది ఫోన్‌లో మెమొరీ సరిపోవడం లేదంటుంటారు. ఫోన్‌కు ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్‌ ఉంటే సరే. ఒకవేళ ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ లేకపోతే, కొత్తగా వచ్చే ఫొటోలు, వీడియోలు, ఇతర … Read more

ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..?

కొత్త సంవత్సరంలో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారి కోసం తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యాపిల్ ప్రొడక్ట్స్ పై తన కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ల ద్వారా కేఎంబీఎల్ డెబిట్,క్రెడిట్ కార్డుదారులు ఐఫోన్లు, ఐపాడ్లు,మ్యాక్ బుక్స్,యాపిల్ వాచ్ లు, ఎయిర్ పాడ్స్,హోమ్ పాడ్స్ పై పదివేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంతేకాదు యాపిల్ ప్రొడక్ట్స్ పై ఈఎంఐ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. గత గురువారం నాడు కోటక్ మహీంద్రా బ్యాంకు … Read more

మార్కెట్ లో రిలీజ్ అయిన ONE PLUS 9RT స్మార్ట్ ఫోన్.. దీని ధర,ఫీచర్లేంటో మీకు తెలుసా..?

OnePlus 9RT స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రత్యేక వింటర్ ఎడిషన్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది, దీనిలో ఈ ఫోన్ ప్రారంభించబడింది. ఈ ఫోన్ ధర రూ.42,999గా నిర్ణయించబడింది. ఈ ఈవెంట్‌లో ఇయర్‌బడ్స్ (వన్‌ప్లస్ బడ్స్ Z2) కూడా ప్రారంభించబడ్డాయి. ఇయర్‌బడ్స్ ధర రూ.4999గా ఉంచబడింది. OnePlus , ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో , బ్లాక్ , సిల్వర్ … Read more

వర్క్ ఫ్రం హోం చేసేవారికి బిఎస్ఎన్ఎల్ వారి బంపర్ ఆఫర్.. ఏంటంటే..?

కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్​ పెరిగింది. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులంతా వర్క్​ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీరి అవసరాలకు తగ్గట్లు ప్రముఖ టెల్కో​ కంపెనీలు సరికొత్త డేటా ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్​) సరికొత్త వర్క్​ ఫ్రమ్​ హోమ్​ డేటా ప్లాన్​ను ఆవిష్కరించింది. రూ. 599లకే 84 రోజుల వ్యాలిడిటీ గల బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ను ప్రారంభించింది. ఈ ప్లాన్​ కింద ప్రతి రోజూ … Read more

Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌కి రంగం సిద్ధమైంది. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.?

Amazon-offers

Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎస్సెన్షియల్, హోమ్ అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు,డైలీ ఎస్సెన్షియల్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.వాటితో పాటు బ్యాంకు డిస్కౌంట్ … Read more

బ్లాక్ బెర్రీ ఈజ్ కమ్ బ్యాక్.. ఈసారి 5G ఫోన్ పక్కా వచ్చేస్తోందట..!

బ్లాక్ బెర్రీ.. ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో అంతగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అప్పట్లో ఈ ఫోన్ ని ఎగబడి మరీ కొనేవారు. ఆ తర్వాత పోను పోనూ బ్లాక్ బెర్రీ ఫోన్ లు కనిపించకుండా పోయాయి. బ్లాక్ బెర్రీ ఫోన్ ఇక లేదు అనుకున్న తరుణంలో.. ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బ్లాక్ బెర్రీ ఫోన్ లు … Read more

భారీగా రేట్లు తగ్గించిన టాటా మోటార్స్.. ఎంతంటే.?

టాటా మోటార్స్ కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తుతోంది. అమ్మకాలను పెంచేందుకు టాటా డీలర్ షిప్ లు పలు మోడల్స్ కు భారీ తగ్గింపు ధరలను ఇస్తున్నాయి. నెక్సాన్,టిగోర్ మొదలుకొని సఫారీ వంటి ఎస్ యూవిల వరకు చాలా మోడల్స్ పై డీల్స్ ఉన్నాయని టాటా ప్రకటించింది. టాటా ఆల్ట్రుజ్ కొనుగోలుపై పది వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ట్రుజ్ డీజిల్ వెర్షన్ కు పదివేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కు ఏడు … Read more

Credit Card Offers : క్రెడిట్ కార్డ్ లపై సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు.. ఎంతంటే..?

what-are-the-latest-cash-back-offers-on-credit-cards

Credit Card Offers : ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్లైన్ షాపింగ్స్, ఈ షాపింగ్ మాల్స్ అలాగే రకరకాల వాటికి క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డులు అవసరానికి ఆదుకుంటాయి. అయితే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడితే మంచిది లేకపోతే అధిక పెనాల్టీలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కొన్ని క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు ఉంటాయి. షాపింగ్,ఇతర వాటికి క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ఇస్తుంటాయి. … Read more