Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌కి రంగం సిద్ధమైంది. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.?
Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎస్సెన్షియల్, హోమ్ అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు,డైలీ ఎస్సెన్షియల్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.వాటితో పాటు బ్యాంకు డిస్కౌంట్ … Read more