Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌కి రంగం సిద్ధమైంది. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.?

Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎస్సెన్షియల్, హోమ్ అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు,డైలీ ఎస్సెన్షియల్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.వాటితో పాటు బ్యాంకు డిస్కౌంట్ ... Read more

By Ramesh Babu

Published on: January 14, 2022 4:02 PM

Updated on: January 23, 2022 8:18 PM

Amazon-offers

---Advertisement---

Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎస్సెన్షియల్, హోమ్ అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు,డైలీ ఎస్సెన్షియల్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.వాటితో పాటు బ్యాంకు డిస్కౌంట్ లు కూడా తీసుకొచ్చింది. ఎస్ బిఐ క్రెడిట్ కార్డు,ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ రాయితీ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది.

బజాజ్ ఫిన్ సెర్వ్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే లెటర్ తో పాటు ఎంపికచేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల పై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. బ్యాంకు రాయితీలతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా వినియోగదారులు 16 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

అలాగే 8 భారతీయ భాషలు, మరాఠీ, హిందీ,బెంగాలీ,కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం భాషల్లోనూ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి షాపింగ్ అనుభవం కావాలంటే దగ్గరలోని అమెజాన్ స్టోర్ ను సందర్శించవచ్చని అమెజాన్ తెలిపింది.వన్ ప్లస్, షియోమి, శాంసంగ్, యాపిల్ వంటి బ్రాండెడ్ ఫోన్ లపై వినియోగదారులకు భారీ రాయితీలు లభించనున్నాయి. అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీ అప్లియన్సెస్ పైన భారీ రాయితీలు లభించనున్నాయి.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!