Airtel Prepaid Apple Music : ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్.. ఈ యూజర్లు ఆపిల్ మ్యూజిక్‌ ఫ్రీగా పొందొచ్చు!

Airtel Prepaid Apple Music

Airtel Prepaid Apple Music : ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్ మ్యూజిక్‌కు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఇది మీకోసమే. వాస్తవానికి, భారత అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది.

Redmi 15 5G : 7,000mAh భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో రెడ్‌మి 15 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?

redmi 15 5g price

Redmi 15 5G : రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌కు ముందు ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ కొన్ని ఫీచర్లను షేర్ చేసింది.

Lava Play Ultra 5G : లావా ఫస్ట్ గేమింగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 20నే లాంచ్.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు

Lava Play Ultra 5G

Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G బుధవారం (ఆగస్టు 20) భారత మార్కెట్‌లో లాంచ్ కానుందని కంపెనీ X పోస్ట్ ద్వారా ప్రకటించింది. అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.

Robot Giving Birth : ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి.. రోబోలే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తాయట.. చైనా అద్భుత సృష్టి

Robot Giving Birth

Robot Giving Birth : రోబోట్ ప్రెగ్నెన్సీ సిమ్యులేషన్.. ఇప్పటివరకు మానవులు తమ తల్లుల గర్భం నుండి జన్మించారు. కానీ చైనా ఈ సంప్రదాయాన్ని మార్చబోతుంది. స్వయంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చే రోబోలను తయారు చేస్తోంది.

Bike Engine Oil : బైకర్లు జర జాగ్రత్త.. ఆయిల్ మార్చకపోతే మీ బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది.. ఎప్పుడు మార్చాలో తెలుసా?

5 Signs Bike Engine Oil

Bike Engine Oil : ప్రతిరోజూ బైక్‌ను నడుపుతారు కానీ జాగ్రత్తగా చూసుకోరు. ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ మార్చడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్‌కు చాలా నష్టం జరుగుతుంది.

POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్‌ చూశారా? 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర కూడా చాలా తక్కువే

Poco m7 plus 5g price in india

POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్‌ వచ్చేసింది. POCO M7 ప్లస్‌ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్లు ఇవే

TECNO Spark Go 5G : కొత్త ఫోన్ భలే ఉందిగా.. టెక్నో స్పార్క్ గో 5G ఫీచర్లు అదుర్స్.. ధర కేవలం రూ.9,999 మాత్రమే!

Tecno Spark Go 5G Launched in India

TECNO Spark Go 5G : ఈ టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P4 Pro 5G launch Date Telugu

Realme P4 Pro 5G : రియల్‌మి రెండు ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో హైపర్‌గ్లో అమోల్డ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

HDFC Bank Minimum Balance : HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఖాతాలో రూ. 25వేలు కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిందే.. లేదంటే జరిమానా!

HDFC Bank Minimum Balance

HDFC Bank Minimum Balance : ఆగస్టు 1, 2025 నుంచి మెట్రో, అర్బన్ శాఖలలో తెరిచిన కొత్త ఖాతాలలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 25,000 ఉంచడం తప్పనిసరి. గతంలో ఈ లిమిట్ రూ. 10,000 ఉండేది.

SBI IMPS : గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి SBI IMPS లావాదేవీ ఛార్జీల్లో మార్పులు.. ఏయే కస్టమర్లకు వర్తిస్తాయంటే?

SBI IMPS Charges

SBI IMPS : ఎస్బీఐ రిటైల్ కస్టమర్లకు IMPS లావాదేవీ ఛార్జీలను సవరించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 15, 2025 నుంచి వర్తిస్తాయి.

Join our WhatsApp Channel