Tech Tips : మీ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ ప్రాబ్లం ఉందా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !
Tech Tips : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ లను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. కానీ కొత్తగా అందుబాటులోకి వస్తున్న కొత్త ఫీచర్లు కారణంగా ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుంది. కొత్త ప్రాసెసర్, ప్రకాశవంతమైన స్క్రీన్ డిస్ప్లే, వేగవంతమైన ఇంటర్నెట్ ఫోన్ బ్యాటరీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఫోన్ బ్యాటరీ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని పరిష్కరించవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ పవర్ ని సేవ్ … Read more