Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!
Lenovo Mobile : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లెనోవో Legion Y90 Gaming గేమింగ్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం లేకపోలేదని స్మార్ట్‌ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ఫుల్ RAM..ఏకంగా 22GB..! లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ … Read more