Technology News : విండోస్‌ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక… ఏంటంటే ?

Technology News : కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ 7 వెర్షన్ నుంచి కొత్తగా వచ్చిన విండోస్ 11 గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దిగ్గజం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసింది. అయినప్పటికీ చాలామంది విండోస్ యూజర్లు ఇప్పటికీ విండోస్ 7 వాడుతున్నారు. … Read more

Technology News : కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన స్నాప్ చాట్…

snatchat-introducing-new-features-about-username

Technology News : ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ యూజర్లు తమ అకౌంట్లోని యూసర్ నేమ్ సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు స్నాప్ చాట్ ప్లాన్ చేస్తోంది. స్నాప్ చాట్ అకౌంట్లో నుంచి యూజర్ నేమ్ మార్చుకోవడం కుదరదు . ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ … Read more

Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !

amazon-offer-on-prime-membership-for-youngsters

Amazon Prime : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించనుంది ఈ సంస్థ. కాకపోతే ఈ ఆఫర్‌ కేవలం 18 – 24 ఏళ్ల లోపు యువకులకు మాత్రమే వర్తించనుంది. అలానే వారు పాత కస్టమర్లై ఉండాలి. గత ఏడాది ప్రైమ్‌ సేవల ధరలను పెంచుతూ అమెజాన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు యువతను లక్ష్యంగా చేసుకొని​ ప్రైమ్‌ … Read more

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక…

Google Chrome : ప్రపంచంలో ఎక్కువ మంది వాడే బ్రౌజర్‌గా గూగుల్‌ క్రోమ్‌ నిలుస్తోంది. కాగా గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడే యూజర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి తాజాగా హెచ్చరిక లను జారీ చేసింది. బ్రౌజర్‌లో లోపాలున్నాయని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం పేర్కొంది. తాజాగా గూగుల్‌ క్రోమ్‌లో నెలకొన్న లోపాలతో యూజర్లను హ్యకర్లు సులువుగా దాడి చేసే అవకాశం ఉందని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ … Read more

Whatsapp New Feature : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ పొడిగించే అవకాశం… ఎంతసేపటికి అంటే ?

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

Whatsapp New Feature : ప్రస్తుత కాలంలోని ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగిస్తున్న యాప్ అంటే వాట్సాప్ అనే చెబుతారు. కాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ కొత్త అప్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తోంది. అందులో వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ఒకటి. ఇప్పుడు ఈ ఫీచర్ టైమ్ లిమిట్ పొడిగించాలని వాట్సాప్ భావిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కాల పరిమితిని … Read more

Technology News : ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు చేస్తున్నారా… అయితే ఈ జాగ్రతలు పాటించాల్సిందే !

technology-news-about-tips-for-online-transactions

Technology News : టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ… మోసాలు కూడా పెరిగిపోయాయి. మీరు కనుక గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా ? అయితే చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. ఇలాంటి … Read more

Flipkart Offers : కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న ‘ఫ్లిప్‌కార్ట్ ‘… టీవీలపై 70% ఆఫర్!

flipkart-giving-70-offer-on-tvs-and-products-details

Flipkart Offers : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఈ నెల 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీల‌పై 70 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌ను ఈ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ సేల్‌లో భాగంగా టీవీల ప్రారంభ ధ‌ర రూ.7,999గా ఉంది. బ్లౌపంక్ట్‌, కొడాక్‌, … Read more

Facebook Meta Users Loss : చరిత్రలో ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు నమోదు చేసిన ఫేస్‌బుక్… ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్‌

face book reels

Facebook Meta Users Loss : ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా కంపెనీలలో ఒకటైన మెటా ఇప్పుడు ముప్పులో పడింది. ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ల మాతృ సంస్థ మెటా. ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20 శాతం తగ్గి సుమారు రూ. 200 బిలియన్‌ డాలర్ల నష్టాలను … Read more

Technology News : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 75 వేల స్మార్ట్ టీవీ రూ. 28, 999లకే.. డోంట్ మిస్..!

Vu Premium Smart TV

Technology News : ప్ర‌ముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkar Sale) ఎల‌క్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంట్లోనే థియేటర్ ఫీల్‌తో సినిమాలు చూసేందుకు పెద్ద డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా… అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే. 55 ఇంచుల 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం అదిరే ఆఫర్‌ అందిస్తుంది ఫ్లిప్ కార్ట్. ఏకంగా 55 ఇంచుల డిస్‌ప్లే ఉన్న టీవీ ఉంటే ఒకరకంగా ఇళ్లే థియేటర్‌లా మారిపోతుంది. … Read more

Whatsapp : ఆ విషయంలో యూజర్లకు షాక్ ఇవ్వనున్న వాట్సాప్…

whatsapp-taking-shocking-decision-about-storage-and-backup

Whatsapp : ప్రస్తుతం నేటి కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ వాట్సాప్ గురించి తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసేందుకు గూగుల్‌ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్‌ స్టోరేజ్‌ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్‌ మరో ఎత్తుగడతో వాట్సాప్‌ యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు … Read more

Join our WhatsApp Channel