Google Drive : యూజర్ల భద్రతకు మరో ముందడుగు వేసిన గూగుల్ డ్రైవ్… ఆ కొత్త ఫీచర్ ఏంటంటే ?
Google Drive : మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వరకు అన్ని రకాల పనులను స్మార్ట్ ఫోన్ లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విషయంలో ఎలాంటి భారం పడదనేది ఒక కారణమైతే సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చనే మరో కారణంతో వీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిందే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ … Read more