Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Google Drive : యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు మరో ముందడుగు వేసిన గూగుల్ డ్రైవ్‌… ఆ కొత్త ఫీచ‌ర్ ఏంటంటే ?

Google Drive : మారుతున్న కాలానుగుణంగా ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌ లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విష‌యంలో ఎలాంటి భారం ప‌డ‌ద‌నేది ఒక కార‌ణ‌మైతే సుల‌భంగా యాక్సెస్ చేసుకోవ‌చ్చనే మ‌రో కార‌ణంతో వీటి వినియోగం పెరిగింది. ఈ క్ర‌మంలో అందుబాటులోకి వ‌చ్చిందే ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ ... Read more

By Ramesh Babu

Published on: January 24, 2022 5:11 PM

Updated on: January 25, 2022 1:03 AM

---Advertisement---

Google Drive : మారుతున్న కాలానుగుణంగా ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌ లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విష‌యంలో ఎలాంటి భారం ప‌డ‌ద‌నేది ఒక కార‌ణ‌మైతే సుల‌భంగా యాక్సెస్ చేసుకోవ‌చ్చనే మ‌రో కార‌ణంతో వీటి వినియోగం పెరిగింది.

ఈ క్ర‌మంలో అందుబాటులోకి వ‌చ్చిందే ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్‌కు చెందిన గూగుల్ డ్రైవ్‌. చాలా మంది ఎలాంటి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకున్నా వెంట‌నే.. గూగుల్ డ్రైవ్ నుంచి డాక్యుమెంట్ల‌ను యాక్సెస్ చేస్తున్నారు.అయితే ఇదే స‌మ‌యంలో కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు ఈ డ్యాక్యుమెంట్స్‌తో కొన్ని మోస‌పూరిత లింక్‌ల‌ను పంపుతూ ఫోన్‌ల‌ను హ్యాక్ చేస్తున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికి గూగుల్ ప్ర‌త్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది.

డ్యాక్యుమెంట్ల ద్వారా స్పైవేర్‌లను జొప్పించే ప్రమాదానికి చెక్ పెట్ట‌డానికే గూగుల్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ స‌హాయంతో… మీ డివైజ్‌లోకి వ‌చ్చిన‌ ఏదైనా ప్ర‌మాద‌ర‌క‌ర‌మై డాక్యుమెంట్ కానీ ఫోటోను మీరు ఓపెన్ చేసిన వెంట‌నే గూగుల్ స్కాన్ చేసి వినియోగ‌దారులను అప్ర‌మ‌త్తం చేస్తుంది. స్క్రీన్ పై భాగంలో స‌ద‌రు డాక్యుమెంట్‌లో ఉన్న అనుమానాద‌స్ప‌ద విష‌యాన్ని అల‌ర్ట్ రూపంలో చూపిస్తుంది. మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని దొంగ‌లించే ప్ర‌మాదం ఉంద‌ని మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుంది. ప్ర‌స్తుతం కొంద‌రికి మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానుంది.

Read Also : Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!