SIM Card: సిమ్ కార్డ్ కొనాలనుకునే వారికి షాక్… అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు!

SIM Card: మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా కేవలం ఆధార్ ప్రూఫ్ తో సిమ్ కార్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉండేది.అయితే ఇకపై ఇలా కొనడానికి వీలులేకుండా టెలికాం సంస్థ కొన్ని నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది.ఈ నిబంధనల ప్రకారం సిమ్ కార్డు కొనుగోలు చేయడం కొందరికి ఎంతో సులభతరంగా మారిపోతే మరికొందరికి కష్టతరంగా మారిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం ఫోన్ కొత్త కనెక్షన్ కోసం వినియోగదారులు ఇకపై … Read more

Whats App: జనవరిలో 18 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్… కారణం అదేనా?

Whats App: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉండే యాప్స్ లో వాట్సాప్ ఒకటి. వాట్సప్ ద్వారా ఎంతో సులభంగా ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా ఎంతో ముఖ్యమైన ఈ యాప్ ప్రతినెల కొన్ని లక్షల అకౌంట్లను బ్యాన్ చేయబడుతోంది. అసలు వాట్సప్ అకౌంట్ ను బ్యాన్ చేయడానికి గల కారణం ఏమిటి అనే … Read more

Twitter Warning Label : ట్విట్టర్‌లోకి వచ్చిన వార్నింగ్ లేబుల్ ఫీచర్… ఇకపై అలాంటి కంటెంట్ కు చెక్!

warning-label-feature-coming-into-twitter-no-more-such-content

Twitter Warning Label : ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతి ఒక్కరి చేతిలోనూ ప్రపంచం ఉంది అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే సెల్ ఫోన్ ద్వారా మన అందరికీ తెలిసిపోతుంది. అయితే ఇలా ఎంతో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. క్రమంలోనే అశ్లీలత, హింస, సున్నితత్వంతో కూడి కంటెంట్‌ (Contet) కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ విధమైనటువంటి అభ్యంతరకర వీడియోలకు … Read more

5G Services India : మన దేశంలో 5జీ సేవలు… ఎప్పటి నుంచి అంటే?

5G signals

5G Services India : మన దేశంలో ఐదో తరం సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 6 నెలల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు 4జీ కే పరిమితం అయిన మనం ప్రస్తుతం 5జీ ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాము. నేటి వరకు కేవలం కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ ఐదో తరం సాంకేతికత మరి కొద్ది రోజుల్లో భారత్​ లోనూ … Read more

Whatsapp Hack : ఇలా చేస్తే మీ వాట్సాప్​ ను ఎవరూ హ్యాక్​ చేయలేరు..!

whatsapp

Whatsapp Hack : ప్రముఖ సామాజిక మాధ్యమైన వాట్సాప్​ … స్మార్ట్ ఫోన్​ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. దాదాపు అన్నీ ఫోన్లు కూడా వాట్సాప్ ను బై డీఫాల్ట్​ గానే ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపయోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉపయోగించే వాట్సాప్ అనేది కచ్చితంగా సేఫ్ గానే ఉందా? లేదా అనే దానిపై ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాట్సాప్ సేఫ్ గా ఉందో లేదో తెలుసు … Read more

Facebook Reels: ఇన్‌స్టా తరహాలోనే ఫేస్‌బుక్‌ రీల్స్‌…!

face book reels

Facebook Reels: టిక్‌టాక్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ రీల్స్‌ ప్రజల్లో బాగా ఊపందుకున్నాయి. దానితో ఇప్పుడు సోషల్‌ మీడియో దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ఈ తరహా ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. మరి దాని పూర్తివివరాలు ఏంటో చూసేద్దామా..! సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షార్ట్ వీడియో ఫీచర్ ‘రీల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ మెటా సంస్థ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫేస్‌బుక్‌ యాప్‌లోనే రీల్స్ సెక్షన్ ఉంటుందని పేర్కొనింది. … Read more

Technology News : విండోస్‌ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక… ఏంటంటే ?

Technology News : కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ 7 వెర్షన్ నుంచి కొత్తగా వచ్చిన విండోస్ 11 గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దిగ్గజం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసింది. అయినప్పటికీ చాలామంది విండోస్ యూజర్లు ఇప్పటికీ విండోస్ 7 వాడుతున్నారు. … Read more

Motorola Frontier: మోటరోలా నుంచి మరో కొత్త ఫోన్‌..

motorola frontier

Motorola Frontier: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోజుకో అప్‌డేట్‌ కొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతా అరచేతితో హ్యాండిల్‌ చేయగల స్మార్ట్‌ వస్తువులు మార్కెట్లో దిగి ప్రజలను మరింత ఆకట్టుకుంటున్నాయి. కాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలా సరికొత్త రకం చరవాణిని మార్కెట్లో విడుదల చేయనుంది. మరి దాని అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా..! మోటరోలా ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ను త్వరలో లాంచ్ చేయనుంది ఆ సంస్థ. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ … Read more

Technology News : కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన స్నాప్ చాట్…

snatchat-introducing-new-features-about-username

Technology News : ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ యూజర్లు తమ అకౌంట్లోని యూసర్ నేమ్ సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు స్నాప్ చాట్ ప్లాన్ చేస్తోంది. స్నాప్ చాట్ అకౌంట్లో నుంచి యూజర్ నేమ్ మార్చుకోవడం కుదరదు . ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ … Read more

Google Pay : యూజర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న గూగుల్ పే … నిమిషాల వ్యవధిలో లక్ష రూపాయల లోన్ !

Google Pay

Google Pay : ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు వినియోగం బిగా పెరిగింది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సర్వీసులను పొందుతున్నారు. ఇక డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ద్వారా సులభంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు గూగుల్ పే తమ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ అందిస్తుంది. అందుకోసం గూగుల్ పే యూజర్లకు డిజిటల్ పర్సనల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తోంది. … Read more