Whatsapp Tips : డేటాను, బ్యాటరీని కాపాడుకునే అద్బుతమైన టిప్స్, ఏం చేయాలంటే?

Whatsapp Tips : చాలా మంది ఫోన్లలో తరచుగా డాటా బ్యాలెన్స్ అయిపోవడం, లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం జరుగుతుంది. వీటన్నిటికి కారణం.. ఎక్కవగా ఫోన్ వాడటం.. అందులోనూ వాడే బ్రౌజర్లు, వీడియో స్ట్రీమింగ్, మెసేజింగ్ యాప్స్ వంటి బ్యాక్ గ్రౌండ్ లోనే డేటాను వాడుకుంటాయి వీటిని అసలు వాడకపోయినా అవి మాత్రం తమ పనిని తాము చేస్కుంటూ.. నెట్ బ్యాలెన్స్ తో పాటు ఛార్జింగ్ కూడా అయిపోయేలా చేస్తుంటాయి. ప్రముఖ మెసేజిగ్ కంపెనీ వాట్సాప్ కూడా … Read more

Whats app: అధిక ఫీచర్లు ఉన్నాయని “హే వాట్సాప్” వాడరంటే.. ఇక మీ పని అంతే!

Whats app: వాట్సాప్.. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దీన్ని ఓపెన్ చేయనిది చాలా మంది ఉండలేరు. మనం ఏ పనీ చేయాలన్నా, ఎలాంటి విషయం తెలుసుకోవాలన్న కచ్చితంగా వాట్సాప్ వాడాల్సిందే మరి. ప్రస్తుతం కాలంలో వాట్సాప్ వాడని వాళ్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య నకిలీ వాట్సాప్ యాప్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందని.. యూజర్లు అంతా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈఓ విల్ కాథ్ కార్చ్ … Read more

Whats app : ఎలాంటి రియాక్షన్ అయినా ఎమోజీతోనే.. వాట్సాప్ కొత్త అప్ డేట్!

You can use any emoji for reactions in whats app...

Whats app : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇటీవల వరుసగా ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ దాన్ని కొనసాగించింది. అయితే ఈసారి ఓ ఫీచర్ కు అప్ డేట్ ను తీసుకొచ్చింది. రెండు నెలల క్రితం ప్రవేశ పెట్టిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్ కు అదనపు సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే గ్లోబల్ గా ఈ ఫీచర్ అప్ డేట్ రోల్ అవుట్ ను వాట్సాప్ మొదలు పెట్టింది. … Read more

Whats App: సరికొత్త ఫీచర్ తో రానున్న వాట్సాప్… ఇకపై గ్రూప్ లో ఆ అవకాశం!

Whats App:ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడం సర్వసాధారణం అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉన్న యాప్ లో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ కి వినియోగదారులు కూడా అధిక మొత్తం లోనే ఉన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ద్వారా వాట్సాప్ యూజర్ల ముందుకు వస్తోంది.అందుకే ఎన్నో రకాల మేనేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సప్ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా వాట్సాప్ నుంచి … Read more

Whats App: జనవరిలో 18 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్… కారణం అదేనా?

Whats App: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉండే యాప్స్ లో వాట్సాప్ ఒకటి. వాట్సప్ ద్వారా ఎంతో సులభంగా ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా ఎంతో ముఖ్యమైన ఈ యాప్ ప్రతినెల కొన్ని లక్షల అకౌంట్లను బ్యాన్ చేయబడుతోంది. అసలు వాట్సప్ అకౌంట్ ను బ్యాన్ చేయడానికి గల కారణం ఏమిటి అనే … Read more

Join our WhatsApp Channel