Google Pay : యూజర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న గూగుల్ పే … నిమిషాల వ్యవధిలో లక్ష రూపాయల లోన్ !
Google Pay : ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు వినియోగం బిగా పెరిగింది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సర్వీసులను పొందుతున్నారు. ఇక డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ద్వారా సులభంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు గూగుల్ పే తమ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ అందిస్తుంది. అందుకోసం గూగుల్ పే యూజర్లకు డిజిటల్ పర్సనల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తోంది. … Read more