Whatsapp Hack : ఇలా చేస్తే మీ వాట్సాప్ ను ఎవరూ హ్యాక్ చేయలేరు..!
Whatsapp Hack : ప్రముఖ సామాజిక మాధ్యమైన వాట్సాప్ … స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. దాదాపు అన్నీ ఫోన్లు కూడా వాట్సాప్ ను బై డీఫాల్ట్ గానే ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపయోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉపయోగించే వాట్సాప్ అనేది కచ్చితంగా సేఫ్ గానే ఉందా? లేదా అనే దానిపై ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాట్సాప్ సేఫ్ గా ఉందో లేదో తెలుసు … Read more