WhatsApp Services : వాట్సాప్ ఈజ్ బ్యాక్.. ఫిక్స్ చేసిన వాట్సాప్.. మీ ఫోన్లలో చెక్ చేసుకోండి..!

WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed

WhatsApp Services : ప్రపంచ్యవాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు (Whatsapp Services) తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల వాట్సాప్ యాప్ డౌన్ అయింది. వాట్సాప్ అంతరాయం సమయంలో యూజర్లు తమ మెసేజ్‌లను పంపలేరు. WhatsApp ఆడియో, వీడియో కాల్‌ల వంటి సర్వీసులను ఉపయోగించలేరు. వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్‌లో సమస్యలను నివేదించడం ప్రారంభించిన వెంటనే.. మెటా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాట్సాప్ సర్వీసులు త్వరలో … Read more

Whatsapp Down : యూజర్లకు షాకింగ్ న్యూస్.. నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు.. మీ డివైజ్ చెక్ చేసుకున్నారా?

Whatsapp Down _ whatsapp Services Down On October 25 Worldwide, Did You Check Your Device

Whatsapp Down : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ (Whatsapp) సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాదాపు గంట నుంచి వాట్సాప్ సర్వీసులు పనిచేయడం లేదు. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు ఇటీవలే మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ ఫోన్ డివైజ్ మోడళ్లలో అక్టోబర్ 24 నుంచి తమ సర్వీసులను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. అందులోభాగంగానే అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ డివైజ్‌ల్లో సర్వీసులు నిలిచిపోయాయి. వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్ … Read more

Whatsapp Hack : ఇలా చేస్తే మీ వాట్సాప్​ ను ఎవరూ హ్యాక్​ చేయలేరు..!

whatsapp

Whatsapp Hack : ప్రముఖ సామాజిక మాధ్యమైన వాట్సాప్​ … స్మార్ట్ ఫోన్​ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. దాదాపు అన్నీ ఫోన్లు కూడా వాట్సాప్ ను బై డీఫాల్ట్​ గానే ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపయోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉపయోగించే వాట్సాప్ అనేది కచ్చితంగా సేఫ్ గానే ఉందా? లేదా అనే దానిపై ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాట్సాప్ సేఫ్ గా ఉందో లేదో తెలుసు … Read more

Join our WhatsApp Channel