Samantha : విడాకుల తర్వాత.. సమంత క్రేజ్ మరింత పెరిగిపోయిందిగా…! హ్యాట్సాఫ్ సామ్!

Samantha Career Jet Speed after Divorce with Naga Chaitanya

Samantha : నాగచైతన్యతో విడాకుల అనంతరం అందాల భామ సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎప్పుడులేనంతగా తన విశ్వరూపం చూపిస్తోంది. విడాకుల తర్వాత కొత్త లైఫ్ మొదలుపెట్టిన సమంత తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటోంది. చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలోనే సౌత్ ఇండియాలోనే నెం.1 వన్ పాపులర్ హీరోయిన్ గా అవతరించింది. ఇన్ స్టాలో తెగ రచ్చ చేసేస్తోంది సామ్.. సౌత్ ఇండియా హీరోయిన్లలో ఎవరికిలేని క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల విషయంలోనూ అదే … Read more

CM YS Jagan Cabinet : ఏపీ మంత్రులకు శుభవార్త.. అప్పటివరకు క్యాబినెట్ విస్తరణ లేనట్లే..?

CM YS Jagan Cabinet : Good News for AP Ministers, AP cabinet expansion Not Now

CM YS Jagan Cabinet : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ గురించి స్పష్టంగా చెప్పారు. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రుల పనితీరుపై రివ్యూ చేసి కొత్త వారికి చాన్స్ ఇస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికీ రెండున్నరేళ్లు గడిచిపోయింది. 2024 వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. రెండోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు … Read more

CM KCR : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్.. ‘ఈటల’ను దెబ్బతీసేందుకు మరో వ్యూహం!

CM KCR New Strategy to Revenge on Eatala Rajender

CM KCR : హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వందల కోట్లు ఖర్చుచేసిన నియోజకవర్గంలో ఈటల చేతిలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ అవమానకరంగా భావిస్తున్నారని తెలిసింది. అందుకోసమే వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ బీజేపీ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాడని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నిరోజులు ప్రతిపక్షాలు ఏమన్నా లైట్ తీసుకున్నానని, ఇకపై ఊరుకోనని మీడియా ముఖంగా హెచ్చరించారు. రైతుల గురించి మాట్లాడుతూనే కేంద్రంతో ఇకపై యుద్దం చేస్తానని ప్రకటించారు. రైతులు వరి … Read more

Gurivinda Ginjalu : గురివింద గింజతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

Gurivinda Ginjalu : Gurivinda Seeds uses in Ayurveda Telugu

Gurivinda Ginjalu : గురివింద గింజ(గురిజలు)తో బోలెడు ప్రయోజనాలున్నాయి. కానీ, వీటి గురించి చాలా మందికి తెలీదు. చేసేది ఏమీ లేకున్నా గొప్పలు చెప్పుకునే వాడిని గురివిందతో పోలుస్తారని మీకు తెలుసా.. వీటిని బంగారం కొలువడానికి కూడా ఉయోగిస్తారు. గురువిందను లక్ష్మీదేవీ స్వరూపంగా కూడా కొలుస్తారట. గురవిదంలో ఆకుపచ్చ, తెలుగు, పసుపు, నలుపు రకాల్లో దొరకుతాయి. ఇది సాధారణంగా బయట కనిపించదు. కానీ, ఈ తీగ ఆకులు, కాండంలో మంచి ఔషధ గుణాలున్నాయి. మన ఆరోగ్యానికి చాలా … Read more

Kanuga Health Benefits : కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!

Kanuga Tree Health Benefits : Millettia pinnata You Must Know

Kanuga Health Benefits : కానుగ చెట్టు ఉండని ఊరండ‌దు అంటే ఆశ్చ‌ర్యమేమీ లేదు. ప్ర‌తీ ఊర్లో చాలా విరివిగా క‌నిపించే మొక్క ఇది. గ‌త 15 ఏళ్ల నుంచి వీటి సంఖ్య పెరిగింది. అంత‌కు ముందు ఈ మొక్క‌లు లేవా ? అంటే ఉన్నాయి. కానీ చాలా త‌క్కువ సంఖ్య‌లో. ఎప్పుడైతే ప్ర‌భుత్వం మొక్క‌ల పెంప‌కం ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌ర్చిందో అప్ప‌టి నుంచి వీటి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌భుత్వాల ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌త్యుల్యాన్ని కాపాడేందుకు మొక్క‌ల … Read more

Yoga Back Pain : ఈ యోగాసనాలతో బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులకు చెక్..!

Yoga Back Pain

Yoga Back Pain : పంచానికి భారతదేశం అందించిన దివ్య ఔషధం యోగా. కాగా యోగ చేయడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తాయి. ప్రతీ రోజు యోగా చేయడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు పదుల వయసు లోపు వారు మాత్రమే కాకుండా, పిల్లలు కూడా బ్యాక్ పెయిన్, నడుము, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ ఈ … Read more

Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ఏపీ సీఎం అభ్యర్థిగా చిరంజీవి..?

Congress New Strategy with Chiranjeevi as a AP Congress CM Candidate

Congress New Strategy : రాజకీయాల్లో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరూ ఊహించనిదే జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. రాజకీయ సమీకరణాలు కూడా ఒక్కసారిగా మారిపోతుంటాయి. ఇక ఆ లీడర్, పార్టీ పని అయిపోయిందిరా అనుకునేలోపే తిరిగి పుంజుకుంటారు. అధికారాన్ని తిరిగి దక్కించుకుంటారు. అందుకు కుల, వర్గ సమీకరణాలే కారణం కావొచ్చు. నిన్నటివరకు ఒక పార్టీకి విదేయుడిగా ఉన్న ఓ వ్యక్తి తెల్లారితే వేరే పార్టీలోకి కనిపిస్తాడు. ఇదే రాజకీయమని కొందరు దాని … Read more

CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం

KCR Strong Warning to BJP on Comments, TRS to Target BJP with New Strategy

CM KCR :  హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ పై వెల్లగక్కిన అసహనమే అందుకు నిలువుటద్దంలా మారింది. ఇన్నిరోజులు బీజేపీని లైట్ తీసుకున్న కేసీఆర్.. తనపై గానీ, టీఆర్ఎస్ పార్టీపై గానీ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని, నన్ను జైలుకు పంపించి బతికి … Read more

Pawan Kalyan : వైసీపీకి ఇచ్చిన గడువు ముగిసింది.. పవన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Pawan kalyan ysrcp

Pawan Kalyan : ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో వైపు ఏపీ పాలిటిక్స్ పై చాలా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో చాలా టూర్స్ వేసిన ఆయన.. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరో వైపు ఆయన పొలిటికల్ షెడ్యూల్ నవంబర్‌లో చాలా బిజీగా ఉంది. పోయిన నెల 31వ తేదీన విశాఖలో సభ నిర్వహించారు. అందులో ఏపీ సర్కారుకు ఆయన … Read more

AP Legislative Council : ఏపీలో మండలికి అడుగు పెట్టేది వారే.. 

AP Legislative Council

AP Legislative Council : ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని మండలి సభ అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఎలాంటి బిల్లును ప్రవేశ పెట్టిన అక్కడ టీడీపి బలమైనదిగా ఉండటంతో దానిని అడ్డుపడేది. ఇక చిరవకు సీరియస్ అయిన సీఎం జనన్ ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపారు. అయితే ఇది అక్కడ పెండింగ్‌లో పడింది. ఈ లోగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మండలిలో వరుసగా ఖాళీలు … Read more