TDP-Janasena : టీడీపీ, జనసేన ఒక్కటయ్యేనా…? దీని వల్ల లాభం ఎవరికి..?
TDP-Janasena : ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం చాలా బలహీనంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. మరి రాష్ట్రంలో ఇప్పటికే ఫామ్‌లో ఉండి, అధికారంలో కొనసాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా అంటే చెప్పలేం. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపాలంటే టీడీపీ వంద సీట్లు సాధించాలి. కానీ ఇది ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధ్యమవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఒకవైపు … Read more