Telangana – BJP: త్వరలోనే తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం… నటి విజయశాంతి కామెంట్స్!
Telangana – BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి మోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. …