Karthika Deepam : సౌర్య ఆపరేషన్ కోసం త్యాగానికి సిద్ధమైన హిమ.. ఏకంగా రుద్రాణితో!

Hima ready to sacrifice for saurya operation with Rudrani

Karthika Deepam Jan 29 Episode  : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్‌లో (Karthika Deepam Jan 29 Episode) ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎలా అయినా తన రౌడీని కాపాడుకోవాలనుకున్న కార్తీక్ సైకిల్ మీద హడావిడిగా బయలు దేరుతాడు. ఈ లోపు రుద్రాణి మనుషులు ఎదురుపడి.. అక్క నిన్ను తీసుకురమ్మందంటూ బెదిరిస్తారు. కార్తీక్ ఎంత చెప్పినా.. రుద్రాణి మనుషులు వినిపించుకోనందుకు.. వాళ్ళను కొట్టి కార్తీక్ పారిపోతాడు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న శౌర్య.. … Read more

Guppedantha Manasu : ఇంటికి వచ్చిన రోజే వసును బాధ పెట్టిన దేవయాని!

Guppedantha-Manasu-Today-Ep

Guppedantha Manasu Today Episode Jan28 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతిని, మహేంద్ర కు సంక్రాంతి కానుకలా రిషి సర్ ప్రైజ్ చేస్తాడు. మహేంద్ర దాన్ని నమ్మలేక ఆనందంగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు దేవయాని ఏది జరగకూడదో అదే జరిగింది అని కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత రిషి రూమ్ లోకి వసుధార ను తీసుకువెళడాన్ని దేవయానికి ఇష్టం ఉండదు. దానికి దేవయాని … Read more

Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

Dr Babu is unable to do operation to his daughter

Karthika Deepam Today Episode Jan 28 : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక కార్తీక్ దంపతులు ఇద్దరూ కలిసి రుద్రాణి అప్పు తీరిస్తే తప్ప మనకు ఎటువంటి ముందడుగు వెయ్యలేమని అనుకుంటూ ఉంటారు. అదే క్రమంలో సౌందర్య, ఆనంద్ రావు గురించి ఆలోచించుకొని బాధ పడతారు. ఆ తర్వాత స్కూల్ లేకపోవడంతో సౌర్య వాళ్ళు ఇంటిలో స్కిప్పింగ్ ఆడడానికి ప్లాన్ చేస్తారు. అలా స్కిప్పింగ్ … Read more

Guppedantha Manasu : కోపంతో రగిలిపోతున్న దేవయాని.. ఏకంగా వసును కాలితో తన్నుతూ!

Guppedantha Manasu Today Episode Jan 27

Guppedantha Manasu Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటికి వచ్చిన రిషి, మా డాడి సంతోషం కోసం, ఆనందం కోసం మీరు మా ఇంటికి రావాలని జగతితో అంటాడు. ఆ మాటతో జగతి మనసులో ఆనందం తో ఫీల్ అవుతుంది. ఇక రిషి, వసును కూడా ఇంటికి రమ్మంటాడు. ‘ఇప్పుడే మనం వెళ్తున్నాం బయలుదేరండి’ అని రిషి … Read more

Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్‌లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!

operation-for-sourya-karthik-in-tension-todays-karthika-deepam

Karthika Deepam Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో కార్తీక్ టేబుల్స్ క్లీన్ చేస్తుండగా అదే హోటల్ కి వచ్చిన దీప అనుకోకుండా కార్తీక్ ని చూస్తుంది. అలా చూసిన దీప ఒక్కసారిగా ఏవండీ.. అని గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఒక డాక్టర్, మీరు నా భర్త అలాంటి … Read more

Guppedantha Manasu : జగతి రాకతో తట్టుకోలేకపోతున్న దేవయాని.. ఆనందంలో మహేంద్ర వర్మ!

Guppedantha Manasu

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు  ఏం జరిగిందంటే.. జగతి మహేంద్ర ఆరోగ్యం గురించి బాధపడుతూ.. ఆయన తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ధరణి కి ఫోన్ చేసి లిస్ట్ చెబుతుంది. జాగ్రత్తగా చూసుకోమని ఎమోషనల్ గా బతిమాలుతుంది. ధరణి నేను చూసుకుంటాను అత్తయ్య అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక అక్కడికి గౌతమ్ వచ్చి.. ధరణి మాట్లాడిన మాటలు విని డైటీషియన్ కి ఫోన్ చేశారు … Read more

Karthika Deepam : ఆదిత్యకు ఎదురుపడ్డ మోనిత.. ఏకంగా ఫోన్ ముక్కలు చేసి మరి!

Karthika Deepam : రుద్రాణి మనుషులు వచ్చి పిల్లలతో మాట్లాడటంతో వెంటనే పిల్లలు భయపడి దీపకు జరిగిన విషయాన్ని చెబుతారు. ఇక దీప మనసులో ఆలోచిస్తూ.. పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని అలాగే అడుగుతారని అంటుంది. ఇక అప్పారావు సినిమాకు వెళ్లాలని కాసేపు యజమానితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్లీ కార్తీక్ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్లాలని ఉందని.. యజమాని అడిగితే ఏదైనా చెప్పమని చెప్పి వెళ్తాడు. ఇక మోనిత ఇంట్లో ఉండగా తన దగ్గరకు భారతి … Read more

Guppedantha Manasu : తన తల్లిని ఇంటికి ఆహ్వానించిన రిషి.. సంతోషంలో జగతి!

Guppedantha Manasu Rishi invited his mom to home jagathi is in happiness

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు (Guppedantha Manasu Jan 25 Episode) ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మహేంద్ర, జగతికి ఫోన్ లో ఐ యాం ఓకే జగతి అని మెసేజ్ పెడతాడు. దానికి జగతి కాల్ చెయ్యనా అని రిప్లై ఇస్తుంది. ఇక మహేంద్ర పక్కనే రిషి ఉన్నాడు అని చెబుతాడు. ఆ మాటకు జగతి ఎంతో ఆనంద పడుతుంది. ఆ తర్వాత పక్కనే పడుకున్న … Read more

Karthika Deepam : హోటల్‌లో టేబుల్ తుడుస్తున్న డాక్టర్ బాబు.. షాక్‌లో వంటలక్క!

Karthika Deepam Doctor babu cleanig tables in hotel vantalakka is in shock

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు (karthika deepam jan 25 episode) ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి అన్న మాటల గురించి దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తమ అత్తమామలను దీపనే స్వయంగా బాధ పెడుతుందేమో అని ఊహించు కొని బాధపడుతుంది. మరోవైపు కార్తీక్ హోటల్ యజమాని దగ్గర ఆరు వేలు అప్పు తీసుకొని వస్తాడు. ఆలా అప్పుతీసుకుని వచ్చే క్రమంలో కార్తీక్ ఇలా ఆలోచిస్తాడు. … Read more

Guppedantha Manasu : జగతిని కోరుకుంటున్న మహేంద్ర వర్మ.. పర్సనల్ విషయం అంటూ వసుతో ఓపెన్ అయిన రిషి!

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దేవయాని ఇంటి నుంచి కారులో తిరిగి వెళుతున్న క్రమంలో జగతి ‘అవకాశం ఉన్నప్పుడు కాదు. ఆహ్వానం ఉన్నప్పుడే ఆ ఇంటి గడప తొక్కుతాను. అది గడప కాదు సీతారాములను విడదీసిన లక్ష్మణరేఖ’ అని వసుధార కు చెబుతుంది. మరోవైపు మహేంద్ర ను దగ్గరుండి చూసుకుంటున్న రిషిహేం మద్ర తో ఇలా అంటాడు. ‘డాడ్ నేను మీ దగ్గరే … Read more

Join our WhatsApp Channel