Guppedantha Manasu Aug 19 Today Episode : రిషికి రింగు చేయించాలి అనుకున్న వసు..ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..?
Guppedantha Manasu Aug 19 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి అన్న మాటలకు జగతి సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతినీ రిషి ఇప్పటినుంచి నన్ను రిషి సార్ అని కాకుండా రిషి అని పిలవండి అనడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. … Read more