Karthika Deepam : ఆదిత్యకు ఎదురుపడ్డ మోనిత.. ఏకంగా ఫోన్ ముక్కలు చేసి మరి!
Karthika Deepam : రుద్రాణి మనుషులు వచ్చి పిల్లలతో మాట్లాడటంతో వెంటనే పిల్లలు భయపడి దీపకు జరిగిన విషయాన్ని చెబుతారు. ఇక దీప మనసులో ఆలోచిస్తూ.. పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని అలాగే అడుగుతారని అంటుంది. ఇక అప్పారావు సినిమాకు వెళ్లాలని కాసేపు యజమానితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్లీ కార్తీక్ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్లాలని ఉందని.. యజమాని అడిగితే ఏదైనా చెప్పమని చెప్పి వెళ్తాడు. ఇక మోనిత ఇంట్లో ఉండగా తన దగ్గరకు భారతి … Read more