Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి!
Guppedantha Manasu Feb 4 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా వసు మాత్రం తినకుండా ఉంటుంది. దాంతో రిషి, వసును నా పక్కన కూర్చో అని అంటాడు. దానికి వసుధార కూడా ఏ మాత్రం సందేహించకుండా కూర్చుంటుంది. ఇక మహేంద్ర వీరిద్దరి మధ్య … Read more